Walnuts: వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలుసా..?
Walnuts Benefits: ప్రతిరోజు డ్రై ప్రూట్స్ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. డ్రై ప్రూట్స్ లో ముఖ్యంగా వాల్ నట్స్ కి అధిక పోషక విలువలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల డయాబెటీస్, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. వాల్ నట్స్ తినడం వల్ల వచ్చే మరికొన్ని ప్రయోజనాలు ఎంటో మనం తెలుసుకుందాం..
walnuts benefits: వాల్ నట్స్ చూడడానికి శరీరంలో ఉండే మెదడుగా పోలి ఉంటాయి. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు ఉన్నాయి. వాల్ నట్స్ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగా ఉటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వాల్ నట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
ముఖ్యంగా వాల్ నట్స్ అధికంగా ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, సెలినియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. దీని వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
• జ్ఞాపకశక్తి సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఒక వాల్ నట్ తీసుకోవడం కారణంగా జ్ఞాపకశక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
• వాల్ నట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
• వాల్ నట్స్‌లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె కు ఎంతో మేలు చేస్తుంది.
Also read: Raisins: కిస్మిస్‌లను నానబెట్టి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!
• క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా వాల్ నట్స్ కపాడుతుంది.
• వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల కడుపు నిండిన ఫీలంగ్ ఉంటుంది.
• రక్తపోటుతో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
• వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also read: Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు..? అల్లంతో సమస్యకు చెక్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి